LG Polymers case

    విశాఖ ఎల్జీ పాలిమర్స్ కేసు నిందితులకు 14 రోజులు రిమాండ్

    July 9, 2020 / 12:39 AM IST

    విశాఖ ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకైన ఘటనలో అరెస్ట్ అయిన కంపెనీ ప్రతినిధులకు మెజిస్ట్రేట్ 14 రోజుల రిమాండ్ విధించింది. జూమ్ మ్యాప్ ద్వారా నిందుతులను విచారించిన తర్వాత మెజిస్ట్రేట్ వారికి ఈ నెల 22వరకు రిమాండ్ విధించింది. గ్యాస్ లీకేజ్ ఘటనలో కంపె�

10TV Telugu News