LIC Assistant Notification Released

    అప్లై చేసుకోండి: LICలో 8500 ఉద్యోగాలు

    September 18, 2019 / 05:16 AM IST

    ముంబయి ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. దేశవ్యాప్తంగా 8500 పైగా అసిస్టెంట్ పోస్టుల కోసం అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తిగల అభ్యర్

10TV Telugu News