Home » Lieutenant Governor Manoj Sinha
అమర్ నాథ్ యాత్ర ప్రారంభ తేదీని జమ్మూకశ్మీర్ ఎల్జీ మనోజ్ సిన్హా ప్రకటించారు. 62 రోజుల పాటు యాత్ర కొనసాగుతుందని చెప్పారు.
32ఏళ్ల తర్వాత కశ్మీర్లో సినిమా హాల్స్ తెరుచుకున్నాయి. ఫుల్వామా, షోపియాన్ జిల్లాల్లో ఆదివారం మల్టీపర్సస్ సినిమా హాళ్లను జమ్ము కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ప్రారంభించారు. ఇది చారిత్రాత్మక ఘటన అని మనోజ్ సిన్హా అభివర్ణించారు.
జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి మళ్లీ రాష్ట్ర హోదా రానుందా ? అంటే అవునని తెలుస్తోంది. జమ్మూ కాశ్మీర్ పై అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పిలుపునివ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది. 2021, జూన్ 24వ తేదీన ఈ సమావేశం జరుగనుంది. కేంద�