Home » Life Insurance plan
LIC Savings Scheme : జీతం పడిందా? డబ్బులు ఖర్చులకు పోనూ సేవింగ్ చేయాలని అనుకుంటున్నారా? అయితే, రోజుకు రూ. 200 డిపాజిట్ చేయండి చాలు.. రూ. 20 లక్షల వరకు సంపాదించుకోవచ్చు.
LIC Jeevan Utsav : ఎల్ఐసీ జీవన్ ఉత్సవ్ అనే కొత్త పాలసీని ప్రవేశపెట్టింది. పాలసీదారులు ఎవరైనా సరే 5 ఏళ్ల పాటు ప్రీమియాన్ని చెల్లించాల్సి ఉంటుంది. తద్వారా జీవితాంతం 10 శాతం చొప్పున గ్యారెంటీ ఆదాయాన్ని పొందవచ్చు.