Life Is More Than Exam Results

    24 మార్కులతో పాస్ అయ్యాను…IAS అధికారి ట్వీట్ వైరల్

    July 15, 2020 / 04:45 PM IST

    సాధారణంగా ఈ సమాజంలో వందలో 99 శాతం మంది ప్రజలు మార్కుల ఆధారంగానే పిల్లల తెలివితేటలను, వారి జీవితాన్ని అంచనా వేస్తారు. అంతేకాకుండా బాగా చదివే పిల్లలతో పోల్చి తిడుతూ ఉంటారు. మార్కులే జీవితం కాదు, మార్కులు మన వందేళ్ల జీవితాన్ని నిర్ణయించలేవంటూ ఐ�

10TV Telugu News