-
Home » Lifter Mirabai Chanu
Lifter Mirabai Chanu
Mirabai Chanu : కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్‌కు తొలి స్వర్ణం.. వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో మీరాబాయి చానుకి గోల్డ్ మెడల్
July 30, 2022 / 10:56 PM IST
బర్మింగ్ హామ్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ 2022లో భారత్ కు తొలి గోల్డ్ మెడల్ దక్కింది. వెయిట్ లిఫ్టింగ్ 49 కేజీల విభాగంలో వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను బంగారు పతకం గెలుచుకుంది.