Home » Liger Pre Release Event
విజయదేవరకొండ, అనన్య పాండే జంటగా నటించిన లైగర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ శనివారం సాయంత్రం గుంటూరులో జరిగింది.
ఇప్పటికే దేశంలోని పలు ముఖ్య నాగరాల్ని కవర్ చేసిన టీం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ని కూడా కవర్ చేయనుంది. లైగర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గుంటూరులోని చలపతి ఇంజనీరింగ్ కాలేజీలో ఆగస్టు 20 సాయంత్రం....................