Liger Pre Release Event : ఈ సారి గుంటూరులో అదరగొట్టనున్న విజయ్ దేవరకొండ.. లైగర్ ప్రీ రిలీజ్ ఈవెంట్.. డేట్, ప్లేస్ ఫిక్స్..

ఇప్పటికే దేశంలోని పలు ముఖ్య నాగరాల్ని కవర్ చేసిన టీం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ని కూడా కవర్ చేయనుంది. లైగర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గుంటూరులోని చలపతి ఇంజనీరింగ్ కాలేజీలో ఆగస్టు 20 సాయంత్రం....................

Liger Pre Release Event : ఈ సారి గుంటూరులో అదరగొట్టనున్న విజయ్ దేవరకొండ.. లైగర్ ప్రీ రిలీజ్ ఈవెంట్.. డేట్, ప్లేస్ ఫిక్స్..

Liger Pre Release Event

Updated On : August 18, 2022 / 12:35 PM IST

Liger Pre Release Event :  విజయ్ దేవరకొండ, అనన్య పాండే జంటగా పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా సినిమా లైగర్. ఈ సినిమా ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకి రానుంది. పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కానుండటంతో చిత్ర యూనిట్ ఇండియా అంతా పీక్స్ లో ప్రమోషన్స్ చేస్తున్నారు. చిత్ర యూనిట్ గత వారం రోజులుగా ప్రమోషన్స్ తో బిజీగా ఉంది. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్, ప్లేస్ ని ప్రకటించారు.

Film Chamber Press Meet : సినిమా షూటింగ్స్ మొదలవుతాయా.. ఫిలిం ఛాంబర్ ప్రెస్ మీట్..

ఇప్పటికే దేశంలోని పలు ముఖ్య నాగరాల్ని కవర్ చేసిన టీం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ని కూడా కవర్ చేయనుంది. లైగర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గుంటూరులోని చలపతి ఇంజనీరింగ్ కాలేజీలో ఆగస్టు 20 సాయంత్రం నిర్వహించనున్నట్టు తాజాగా చిత్ర యూనిట్ ప్రకటించారు. ఈ ఈవెంట్ కి భారీగా జనాలు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. చిత్ర యూనిట్ మొత్తం ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి హాజరు కానున్నారు. అయితే లైగర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గెస్ట్ గా ఎవరు వస్తారో ఇంకా ప్రకటించలేదు. విజయ్ గుంటూరుకి వస్తుండటంతో విజయ్ అభిమానులు ఈ ఈవెంట్ ని భారీగా సక్సెస్ చేయాలని, గ్రాండ్ వెల్కమ్ చెప్పాలని చూస్తున్నారు.

View this post on Instagram

A post shared by Puri Connects (@puriconnects)