Home » Liger Promotions
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటిస్తున్న తాజా చిత్రం ‘లైగర్’ ఇప్పటికే ప్రేక్షకుల్లో అదిరిపోయే అంచనాలు క్రియేట్ చేసింది. దర్శకుడు పూరీ జగన్నాధ్ తెరకెక్కిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీలో బాలీవుడ్ బ్యూటీ అనన్యా పాండే హీరోయిన్‌గా నటిస్తోం�
విజయ్ సమాధానమిస్తూ.. ''నాకు ఆ టైంలో ఏది నచ్చితే అదే ధరిస్తాను. బ్రాండ్‌తో సంబంధం లేకుండా అన్నిరకాల వస్తువులను ఇష్టపడతాను. సినిమా రిలీజ్‌కి ఎక్కువ టైం లేదు. ప్రస్తుతం నేను ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నాను. ప్రతిరోజూ..........