Liger: పక్కా దేశీ స్టైల్‌లో కేక పెట్టిస్తున్న లైగర్!
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటిస్తున్న తాజా చిత్రం ‘లైగర్’ ఇప్పటికే ప్రేక్షకుల్లో అదిరిపోయే అంచనాలు క్రియేట్ చేసింది. దర్శకుడు పూరీ జగన్నాధ్ తెరకెక్కిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీలో బాలీవుడ్ బ్యూటీ అనన్యా పాండే హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్న లైగర్ జోడీ, ఇలా దేశీ స్టయిల్‌లో ట్రాక్టర్ ఎక్కి అందరి చూపులను తమవైపుకు తిప్పుకున్నారు.

Liger Rocks In Desi Style005

Liger Rocks In Desi Style004

Liger Rocks In Desi Style003

Liger Rocks In Desi Style002

Liger Rocks In Desi Style001