Home » Ananya Pandey
టీమ్ఇండియా వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ బ్రాండ్ వాల్యూ క్రమంగా పెరుగుతోంది.
బాలీవుడ్ నటి అనన్య పాండేతో కలిసి హార్దిక్ పాండ్యా డ్యాన్స్ చేశాడు.
ముంబైలో అనంత్ అంబానీ - రాధికా మర్చంట్ వివాహం వైభవంగా జరిగింది. ఈ వివాహ వేడుకల్లో హార్దిక్ పాండ్యా బాలీవుడ్ హీరోయిన్..
బాలీవుడ్ నటి అనన్య పాండేతో కలిసి రస్సెల్ బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ డుంకీ చిత్రంలోని 'లుట్ పుట్ గయా కి సెప్టులేశాడు.
ఐపీఎల్ సీజన్ ముగిసి ఒక్క రోజు కాలేదు కానీ తన ప్రవర్తనతో మరోసారి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాడు రియాన్ పరాగ్.
బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే.. ఒక ఫర్నిచర్ బ్రాండ్ ప్రమోషన్ కోసం అదిరే ఫోటోషూట్ చేశారు. ఇక ఆ ఫోటోషూట్ లో అనన్య తన అందాలతో అదరహో అనిపిస్తున్నారు.
బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే తన కొత్త ఫోటోషూట్ ని షేర్ చేశారు. ఈ పిక్స్ లో బ్లాక్ అవుట్ ఫిట్స్ లో కనిపిస్తూ బాప్ రే అనిపిస్తున్నారు.
బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే తెలుగులో ‘లైగర్’ మూవీతో ఇక్కడి ఆడియెన్స్‌కి పరిచయం అయ్యింది. ఇక సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోషూట్స్ తో సందడి చేసే ఈ భామ.. తాజాగా బీచ్ ఒడ్డున బికినీ పై అందాలు ఆరబోస్తూ సెగలు పుట్టిస్తోంది.
టీవల అనన్య పాండే, ఆదిత్య రాయ్ కపూర్ స్పెయిన్ రాజధాని మ్యాడ్రిడ్ లో ఓ మ్యూజిక్ కాన్సర్ట్ కి వెళ్లినట్టు సమాచారం. స్పెయిన్ లో దిగిన కొన్ని ఫోటోలని తమ ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేశారు.
బాలీవుడ్ బ్యూటీ అనన్యా పాండే తెలుగులో రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటించిన లైగర్ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఒక్క సినిమాతోనే టాలీవుడ్లో ఆమె కెరీర్‌కు ఫుల్స్టాప్ పడిపోయింది.