light bulb

    ఇంట్లో స్మార్ట్ లైట్ బల్బు ఉందా? మీ ఇళ్లు హైజాక్ అయినట్టే!

    February 6, 2020 / 08:33 AM IST

    మీ ఇంట్లో స్మార్ట్ బల్బ్ ఉందా? అయితే మీరు రిస్క్‌లో ఉన్నట్టే. మీతో పాటు మీ ఇంటిపై కూడా హ్యాకర్లు కన్నేసి ఉంచారు. ఇళ్లు కావొచ్చు లేదా బిజినెస్ కావొచ్చు.. మీ ప్రతి మూమెంట్ హ్యాకర్లు గమనిస్తున్నారంట.. ఈ విషయం కొత్త అధ్యయనంలో వెల్లడైంది. ప్రత్యేకి�

10TV Telugu News