Home » Light Candles
ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం వీడియో మెసేజ్ ద్వారా ప్రత్యేక సందేశాన్ని పంపారు. ఆదివారం రాత్రి 9గంటలకు ప్రజలంతా ఇళ్లలో నుంచి బయటకు వచ్చి క్యాండిల్స్ వెలిగించాలని.. లేదంటే దీపాలు, సెల్ లైట్ల వెలుతురును చూపిస్తూ 9నిమిషాలు పాటు బయటే ఉండాలని పి�