-
Home » Lightening
Lightening
ఏపీ ప్రజలకు హెచ్చరిక.. 3 రోజులు పిడుగులతో కూడిన వానలు.. ఈ జిల్లాల రైతులు, ప్రజలు జాగ్రత్త
March 19, 2026 / 06:23 PM IST
ఆంధ్రప్రదేశ్ తీరం, పరిసర ప్రాంతాలపై సముద్ర మట్టానికి సగటున 3.1 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది.