Home » lights up
ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ ను గుర్తించాలంటే టెస్టులతోనే సాధ్యం. కరోనా సోకగానే వెంటనే గుర్తించేలేని పరిస్థితి. అందుకే కరోనా కేసులు తీవ్ర స్థాయిలో పెరిగిపోతున్నాయి. కరోనా వైరస్‌ను గుర్తించేందుకు కొత్త రకం మాస్క్‌లు రాబోతున్నాయి.
కరోనా వైరస్ దెబ్బకు ప్రపంచదేశాలన్నీ వణికిపోతున్నాయి. 161దేశాలకు పాకిన ఈ వైరస్ ఇప్పటివరకు 9వేలమందిని బలితీసుకొంది. 2లక్షల 25వేల మందికిపైగా హాస్పిటల్ లో ట్రీట్మెంట్ పొందుతుండగా,అందులో దాదాపు 10వేలమంది పరిస్థితి సీరియస్ గా ఉంది. దేశాల సరిహద్దులు �