Home » lingamanthula jatara
సూర్యాపేట జిల్లా దురాజ్ పల్లి పెద్దగట్టులో లింగమంతుల జాతర అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. కేసారం నుంచి దేవరపెట్టెను పెద్దగట్టు మీదకు తరలించడంతో ఫిబ్రవరి 24వ తేదీ ఆదివారం రాత్రి లింగమంతుల జాతర వేడుకలు స్టార్ట్ అయ్యాయి. 5 రోజుల పాటు జాతర కొనసా�
సూర్యాపేట: తెలంగాణ లో రెండవ అతి పెద్ద జాతర గా పేరుగాంచిన పెద్దగట్టు జాతర ఆదివారం అర్ధరాత్రి నుంచి ప్రారంభం కానుంది. సూర్యాపేట పట్టణానికి 5 కిలోమీటర్ల దూరంలో 65వ నెంబర్ జాతీయ రహదారిపై చివ్వెంల మండలం దురాజ్‌పల్లి వద్ద రోడ్డు పక్కనే పెద్దగట్ట