Home » link PAN with Aadhaar
PAN Aadhaar Link : మీ ఆధార్ కార్డు పాన్ కార్డుతో లింక్ చేశారా? ఆధార్ వివరాలను ఆన్లైన్లో అప్డేట్ చేశారా? ఇదిగో సింపుల్ ప్రాసెస్ మీకోసం..
PAN Aadhaar linking : మీ ఆధార్‌తో పాన్ లింక్ చేశారా? గడువు తేదీ జూన్ 30 ముగిసిన తర్వాత ఆధార్ లింక్ చేయని పాన్ కార్డ్‌లు పని చేయవు. పాన్ కార్డు నిర్దిష్ట సర్వీసులను యాక్సస్ చేయలేదని గమనించాలి. పాన్ కార్డు ఎలా యాక్టివేట్ చేసుకోవాలో తెలుసా?