Home » Liquor home delivery
దేశ రాజధాని ఢిల్లీలో అతి త్వరలోనే మద్యం హోం డెలివరీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. మంత్రుల బృందం మంగళవారం ఆమోదం తెలిపింది. మార్కెట్ నిలకడగా వచ్చేంతవరకూ రేట్లలో ఎటువంటి మార్పులు ఉండబోవని ప్రభుత్వం సూచించింది.
దేశరాజధాని ఢిల్లీలో మద్యం హోం డెలివరీలు 2021, జూన్ 11వ తేదీ శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. అయితే..ప్రభుత్వం విధించిన నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. కరోనా కేసులు తగ్గుతుండటంతో.. ఇంటికే మద్యం విక్రయాలను అనుమతిస్తున్నట్టు అక్కడి ప్రభుత్వం ప్�
లాక్ డౌన్ ఉన్నాగానీ మందుకు ఏమాత్రం కొరత ఉండదు? అని ప్రభుత్వమే హామీ ఇస్తే.. మందుబాబులకు పండుగే. మద్యం హోమ్ డెలివరీ ఇచ్చేందుకు అనుమతులను ఇవ్వటమే కాదు దాన్ని మే 10 నుంచి అమలులోకి తీసుకొచ్చింది ఛత్తీస్ ఘడ్ ప్రభుత్వం. ఇది ఖచ్చితంగా మందుబాబులకు మాం�