Home » Liquor Supply though Hand-Pump
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని గునా జిల్లా భన్‌పుర గ్రామంలో మద్యం డెన్‌పై పోలీసులు జరిపిన దాడిలో షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. అక్కడ చేతిపంపులో నీళ్లకు బదులు నాటుసారా రావటాన్ని పోలీసు బృందాలు గుర్తించి అవాక్కయ్యాయి.