List Of Chinese Products

    భారత్‌లో చైనీస్ ఉత్పత్తుల జాబితా.. సెర్చ్ చేస్తున్న ఇండియన్స్

    June 18, 2020 / 02:26 AM IST

    గాల్వన్ వ్యాలీలో చైనా సైనికులు చేసిన సిగ్గుమాలిన చర్యలో 20 మంది సైనికుల అమరవీరులు వీరమరణం పొందగా.. ధైర్య సైనికుల త్యాగానికి సోషల్ మీడియా నిరాజనం పలుకుతుంది. ఇదే సమయంలో భారత సైన్యంపై దాడి చేసిన చైనీస్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తుంది.  ఈ క్రమంలోన�

10TV Telugu News