Home » Live In Relationship Rules
యూనిఫామ్ సివిల్ కోడ్ ను(UCC) అమలు చేసే తొలి రాష్ట్రం కాబోతోంది ఉత్తరాఖండ్.
దీని ప్రకారం ఒక పురుషుడు-ఒక మహిళ మాత్రమే లివ్ ఇన్ రిలేషన్ షిప్ లో ఉండగలుగుతారు. అటువంటి వారు ఇప్పటికే వివాహం చేసుకుని ఉండకూడదు. లేదా మరొకరితో లివ్ ఇన్ రిలేషన్ షిప్ లో ఉండకూడదు.