Home » LK ADWANI
బీజేపీ సీనియర్ నేత ఎల్.కె. అద్వాని మంగళవారం 95వ పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ అద్వాని నివాసానికి వెళ్లి ఆయనకు పుష్పగుచ్చం అందించి బర్త్ డే విషెస్ తెలిపారు.
గాంధీనగర్ సీటు కేటాయింపు విషయంలో బీజేపీ నాయకులు వ్యవహరించిన తీరుపట్ల బీజేపీ కురువృద్ధుడు ఎల్ కే అద్వానీ తీవ్ర మనస్తాపానికి గురయ్యారు.గాంధీనగర్ సీటు కేటాయించకపోవడం కన్నా బీజేపీ నేతలు వ్యవహరించిన తీరు ఆయనను ఆందోళనకు గురి చేసిందని అడ్వాణీ