-
Home » LK Events
LK Events
మహేష్‌కు బర్త్‌డే గిఫ్ట్ ఇచ్చింది నెల్లూరు కుర్రాడు.. నెట్టింట్లో వైరల్ అవుతోన్న వీడియోలు..
August 11, 2020 / 10:57 AM IST
సూపర్‌స్టార్ మహేష్ బాబుకు పుట్టినరోజు కానుకగా ఇప్పటివరకు ఎవరూ ఇవ్వని అరుదైన కానుకలను బహూకరించాడు కిరణ్ అనే ఓ ప్రతిభా కిరణం. ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలోని ‘రమణా లోడెత్తాలిరా’ ఫైట్‌తో పాటు… కొండారెడ్డి బురుజు సెంటర్-ఇంటర్వెల్ బ్యాంగ్ ఫ�