Home » Local bodypolls
స్థానిక సంస్థల ఎన్నికలతో అనంతపురం టీడీపీలో మరోసారి రెండు వర్గాల మధ్య చిచ్చు రేపింది. అనంతపురం నగరపాలక సంస్థ ఎన్నికల్లో నేతలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. తాము సూచించిన వారికే కార్పేటర్ స్థానాలు కేటాయించాలని పట్టుబడుతున్నారు. టీడీపీ