Local Cases

    చైనా సాధించింది.. లోకల్‌లో కరోనా కేసుల్లేవ్

    March 20, 2020 / 04:16 AM IST

    చైనా గురువారం సంచలనమైన సంతోషకరమైన ప్రకటన చేసింది. కరోనా వైరస్ సంక్షోభం మొదలైన తర్వాత తొలిసారి లోకల్‌లో కేసులు నమోదవడం లేదని తెలిపింది. మూడు నెలలుగా చైనాను పట్టి పీడిస్తున్న కరోనా.. లోకల్‌లో ఎవరికీ రావడం లేదని.. ఒకవేళ సంక్రమిస్తే అది విదేశీయ�

10TV Telugu News