Home » Local Politics
పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి కొంత తీపి, కొంత చేదులా ఫలితాలు వచ్చాయి.
ఖైరతాబాద్, శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్ మినహా..మిగతా ఏడు నియోజకవర్గాల్లో సర్పంచ్ ఎన్నికలు..కాంగ్రెస్‌కు సవాల్‌గా మారుతున్నాయట.