lock down problems

    రెండేళ్ల పాపతో సొంతూరికి కుటుంబం.. 36 గంటలు నరకం చూపించారు!

    April 13, 2020 / 01:07 AM IST

    నగరం నుంచి సొంతూరుకు వచ్చిన ఓ ఫ్యామిలీకి లాక్‌డౌన్‌ ఇబ్బందులపాలు చేసింది. వరంగల్‌ జిల్లాలోని హన్మకొండ ప్రకాశ్‌రెడ్డిపేటలో బానోత్‌ రాజేందర్, సుమలత దంపతులు నివాసముంటున్నారు. వీరికి రెండేళ్లపాప కూడా ఉంది. లాక్‌డౌన్‌ కారణంగా రాజేందర్‌ ఈనెల 10

10TV Telugu News