Lockdown 2.0

    లాక్ డౌన్ 2.0 ఎత్తివేస్తే..ప్రజలు..ప్రభుత్వాలు ఏం చేయాలి ? 

    May 1, 2020 / 04:45 AM IST

    లాక్ డౌన్ ఎత్తివేస్తే…ఎలా వ్యవహరించాలి ? ప్రభుత్వాలు, ప్రజలు ఏం చేయాలి ? ప్రస్తుతం దీనితో పాటు ఇతర అంశాలపై హాట్ హాట్ చర్చలు జరుగుతున్నాయి. ఎందుకంటే..2020, మే 03వ తేదీ దగ్గర పడుతోంది. కరోనా రాకాసి కారణంగా భారతదేశ వ్యాప్తంగా రెండోసారి లాక్ డౌన్ కొన�

    తెలంగాణలో రెడ్, ఆరెంజ్, గ్రీన్ జిల్లాలివే..కేంద్రం ప్రకటన

    May 1, 2020 / 03:29 AM IST

    తెలంగాణలో కరోనా వైరస్ ఒకరోజు కేసులు ఎక్కువవుతుంటే..మరోరోజు తక్కువవుతున్నాయి. ఇంకా వైరస్ ఎన్ని రోజులు ఉంటుందనే దానిపై ఓ క్లారిటీ రావడం లేదు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలు పాటిస్తూ..తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పటిష్టమైన ఏర్పాట్లు చేస్తోంది. క�

    నేడే విడుదల : కేంద్రం మార్గదర్శకాలు..మద్యం విక్రయాలకు సడలింపు ?

    April 15, 2020 / 02:36 AM IST

    కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌పై విధి విధానాలను 2020, ఏప్రిల్ 15వ తేదీ బుధవారం విడుదల చేయనుంది. మే 3 వరకు లాక్‌డౌన్‌ కొనసాగనుండడంతో…  ఎలాంటి మార్గదర్శకాలు ఉంటాయన్న చర్చ సాగుతోంది. అంతేకాదు… ఏవైనా సడలింపులు ఇస్తారా అని కూడా జనం ఎదురు చూస్తున్న�

    Lockdown 2.0 : ఏప్రిల్ 30 కాదు..మే 03 వరకు..ఆ 3 రోజులు పొడిగింపు ఎందుకో తెలుసా

    April 14, 2020 / 06:46 AM IST

    భారతదేశం ఎప్పటి వరకు లాక్ డౌన్ ఉండనున్న విషయంపై క్లారిటీ వచ్చేసింది. లాక్ డౌన్ పొడగింపు కొనసాగిస్తారా ? లేక ఎత్తివేస్తారా ? ఉత్కంఠగా ఎదురు చూసిన ప్రజలకు సమాధానం చెప్పారు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ. 2020, మే 03వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు ప్�

    ఏప్రిల్-14న తర్వాత ఎవరు తిరిగి పనులకెళ్లనున్నారు? : రేపే మోడీ లాక్ డౌన్ 2.0 ప్రకటన…”LLL”పైనే ఫోకస్

    April 13, 2020 / 09:15 AM IST

    కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో లాక్ డౌన్ 2.0 దిశగా భారత్ ముందుకెళ్తుంది. లాక్ డౌన్ యొక్క తదుపరి దశకు భారత్ ఎలా ముందుకు వెళ్ళుంది అనే సందేహాలు చాలామందిలో నెలకొన్నాయి. రేపు మోడీ ప్రకటన గత నెలలో ప్రధాని ప్రకటించిన 21రోజుల దేశవ్యాప్త లాక�

    లాక్ డౌన్ 2.0 : సీఎం కేసీఆర్ అలా..సీఎం జగన్ ఇలా

    April 11, 2020 / 12:48 PM IST

    కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వీడడం లేదు. లక్ష మంది దాక చనిపోతున్నారు. భారతదేశంపై కూడా ఈ రాకాసి కమ్మేసింది. 200 మంది దాక చనిపోయారు. దీంతో ఎన్నో దేశాలు లాక్ డౌన్ లోకి వెళ్లిపోయాయి. కేంద్ర ప్రభుత్వం 21 రోజుల పాటు లాక్ డౌన్ విధించింది. ఈ గడువు 2020, ఏప్రిల్

10TV Telugu News