lockdown continued

    తెలంగాణలో Unlock-5 గైడ్ లైన్స్ ఇవే.. ఆ జోన్లలో కఠినంగా లాక్‌డౌన్!

    October 7, 2020 / 10:01 PM IST

    Unlock-5 Guidelines : తెలంగాణ రాష్ట్రంలోని కంటైన్మెంట్ జోన్లలో అక్టోబరు 31వ తేదీ వరకు కఠినంగా లాక్‌డౌన్ అమలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు బుధవారం (అక్టోబర్ 7, 2020) Unlock-5 మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది. కాలేజీలు, ఉన్నత విద్య సంస్థలు ఈ నెల 31 వరకు

10TV Telugu News