-
Home » Locksabha elections
Locksabha elections
తెలంగాణలో ప్రధాని మోదీ షెడ్యూల్ ఖరారు.. బహిరంగ సభల్లో పాల్గొనే అవకాశం!
March 12, 2024 / 07:37 PM IST
PM Narendra Modi : ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి తెలంగాణలో పర్యటించనున్నారు. ఈ మేరకు మోదీ షెడ్యూల్ పర్యాటన ఖరారు అయింది. మార్చి 16 నుంచి 18,19వ తేదీల్లో మోదీ పర్యటించనున్నారు.