Home » logck down
కష్టం వెంటే సుఖం..బాధ వెంటే సంతోషం ఉంటాయని పెద్దలు చెప్పిన మాట ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ లో భిక్షమెత్తుకుంటూ బతుకీడుతున్న యువతి విషయంలో నిజమైంది. తల్లి దండ్రులు చనిపోయినా అండగా ఉంటాడనుకున్న అన్న కూడా ఆమెను అనాధను చేశాడు. ఇంట్లో నుంచి గెంట�