Home » Lok Sabha by - election
ఏపీలో వరుస ఎన్నికలు హీటు పుట్టిస్తున్నాయి. ఇప్పటికే పంచాయితీ, మున్సిపల్ ఎన్నికల్లో విజయాలతో జోరు మీదున్న వైసీపీ.. ఇప్పుడు తిరుపతి లోక్ సభ స్థానంపై ఫోకస్ పెట్టింది.
తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల్లో పోటీ చేసే వైసీపీ అభ్యర్థిని ఖరారు చేశారు. డా.గురుమూర్తి పేరును సీఎం జగన్ ఖరారు చేశారు.
Tirupati Lok Sabha by – election : తిరుపతి లోక్‌సభ బరిలో దిగేది ఎవరు.. దివంగత నేత దుర్గాప్రసాద్ కుటుంబ సభ్యులే పోటీ చేస్తారా.. లేక కొత్తవాళ్లు ఉంటారా.. ఈ ప్రశ్నలకు వైసీపీ క్లారిటీ ఇచ్చేసింది. దుర్గాప్రసాద్ కుమారుడు కళ్యాణ్‌ను మండలికి పంపాలని నిర్ణయించింది. అలా�