-
Home » Lok Sabha seats
Lok Sabha seats
డీలిమిటేషన్ రచ్చ.. ఏపీ, తెలంగాలో ఎన్ని ఎంపీ సీట్లు పెరుగుతాయో చెప్పిన అమిత్ షా..
April 16, 2026 / 07:58 PM ISTఐదు దక్షిణ రాష్ట్రాల్లోని మొత్తం లోక్‌సభ సీట్ల సంఖ్య 129 నుంచి 195కు పెరుగుతుందని అమిత్ షా తెలిపారు. అదే సమయంలో అధికార శాతం 23.76 నుంచి 23.87 శాతానికి పెరుగుతుందన్నారు.
దక్షిణాది రాష్ట్రాలకు లాభమే తప్ప నష్టం లేదు- డీలిమిటేషన్ బిల్లుపై అమిత్ షా కీలక వ్యాఖ్యలు
April 16, 2026 / 06:36 PM ISTదక్షిణాదికి బీజేపీ వ్యతిరేకం అంటూ విపక్షాలు ప్రచారం చేస్తున్నాయని అమిత్ షా ఫైర్ అయ్యారు.
లోక్‌సభ స్థానాలు 850కి పెంపు..! నియోజకవర్గాల పునర్ విభజనపై కేంద్రం ప్రతిపాదనలు
April 14, 2026 / 04:32 PM IST131వ రాజ్యాంగ సవరణ ద్వారా లోక్ సభ సీట్ల సంఖ్య 543 నంచి 850కి పెరగనుంది.
డీలిమిటేషన్‌పై పార్టీల్లో ఆశలు.. తెలంగాణలో అధికారం ఎవరిదో నిర్ణయించేది ఆ 2 జిల్లాలేనా?
March 25, 2026 / 09:53 PM ISTపునర్విభజనలో ఒక నియోజకవర్గానికి ఓటర్ల సంఖ్య గరిష్టంగా 2.20 లక్షలకు కుదించే అవకాశముంది. అదే జరిగితే ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోనే 20 కొత్త నియోజకవర్గాలు ఏర్పాటవుతాయన్న అంచనా ఉంది.
నియోకవర్గాల పెంపు ప్రకటనతో లీడర్ల చూపు జనసేనవైపు.. ఎందుకు?
March 25, 2026 / 08:41 PM ISTగత ఎన్నికల్లో జనసేన నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచిన 21 మందిలో ఎక్కువ మంది కొత్త వాళ్లే. పైగా కార్యకర్త స్థాయి నేతలకు టికెట్ ఇచ్చి చట్టసభల్లో అడుగు పెట్టే అవకాశం కల్పించారు పవన్.
లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలు 50 శాతం పెంపు.. ఏపీ, తెలంగాణలో ఎన్ని సీట్లు పెరుగుతాయంటే..
March 24, 2026 / 07:27 AM ISTLok Sabha Assembly Seats Increase : కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లోక్ సభ, అసెంబ్లీ స్థానాలను పెంచాలని నిర్ణయించుందని తెలుస్తోంది.
AICC Appointed Observers : తెలంగాణలోని 17 లోక్ సభ స్థానాలకు పరిశీలకులను నియమించిన ఏఐసీసీ
July 15, 2023 / 12:57 AM ISTమోహన్ కుమార మంగళం - మహబూబ్ నగర్, రిజ్వాన్ హర్షద్ - మల్కాజ్ గిరి, బసవరాజ్ మాధవరావు పాటిల్ - మెదక్, పీవీ మోహన్ - నాగర్ కర్నూల్, అజయ్ ధరమ్ సింగ్ -…
Lok Sabha Seats : లోక్ సభ స్థానాల సంఖ్య 1000కి పెంచే యోచనలో మోదీ సర్కార్!
July 26, 2021 / 06:52 PM ISTలోక్ సభలో ప్రస్తుతమున్న 543 స్థానాలను 1000కి పెంచే యోచనలో మోదీ సర్కార్ ఉన్నట్లు కాంగ్రెస్ పార్టీ తెలిపింది.
తెలంగాణలో ఊపందుకున్న నామినేషన్ల పర్వం
March 23, 2019 / 02:33 AM ISTతెలంగాణలో లోక్‌సభ స్థానాలకు నామినేషన్ల హడావుడి మొదలైంది.