Home » Lok Sabha
ఢిల్లీ :దేశ వ్యాప్తంగా జరగనున్న లోక్ సభ ఎన్నికల ప్రచారాలు పోటా పోటీగా కొనసాగుతున్నాయి. బీజేపీ ప్రచారంలో దూసుకుపోతోంది. ఈ క్రమంలో బీజేపీ ఎన్నికల్లో చేస్తున్న ఖర్చు వివాదంగా మారింది. బీజేపీ చేసే ఖర్చు రూ. 90 వేల కోట్లు అని సుప్రీంకోర్టు న్యాయ
నిజామాబాద్ : నిజామాబాద్ లోక్‌సభ ఎన్నికలపై ఉత్కంఠ వీడింది. ఈవీఎంలతోనే నిజామాబాద్ లోక్‌సభ ఎన్నికలు జరపాలని సీఈసీ ఆదేశించింది. అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని తెలంగాణ ఈసీకి కేంద్ర ఎన్నికల కమిషన్ సూచించింది. ఈవీఎంలు, వీవీప్యాట్లను సరఫరా చేయా
హైదరాబాద్ : తెలంగాణలోని 17 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరుగనున్న ఏప్రిల్ 11వ తేదీని సార్వత్రిక సెలవు దినంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కె.జోషి మార్చి 29 శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్ర�
శ్రీనగర్ : దేశ వ్యాప్తంగా జరగనున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఉగ్రదాడులు జరుగే అవకాశాలున్నాయని ఇంటిలిజెన్స్ హెచ్చరికలతో జమ్ము కశ్మీర్ లో పోలీసులు అప్రమత్తమయ్యారు. దీంట్లో భాగంగా ఎన్నికల వేళ జమ్ము కశ్మీర్ లో పోలీసులు ఆంక్షలు కొనసాగుతు
నిజామాబాద్ ఎన్నికల సంఘం అధికారులకు లోక్ఎ సభ ఎన్నిక కత్తిమీద సాములా మారింది. భారీగా నామినేషన్లు దాఖలు కావడంతో… బ్యాలెట్ పద్ధతినే ఎన్నిక జరపాలని భావిస్తోంది. ప్రస్తుతం ఈవీఎంలతో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. సాధారణంగా నోటాతో కలిపి… 16 మంది
నిజామాబాద్ : ఇంకా ఎన్నికలే కాలేదు.. అప్పుడే పార్టీలకు ఝలక్ తగిలింది. అటు ఎలక్షన్ కమిషన్‌కు కూడా షాక్ కొట్టింది. కారణం నిజామాబాద్ లోక్‌సభలో దాఖలైన నామినేషన్లు. అవును.. ఏకంగా 245 నామినేషన్లు దాఖలు కావడంతో.. పోలింగ్ ఎలా నిర్వహించాలా అని అధికారులు కు
వెటరన్ బాలీవుడ్ బ్యూటీ ఊర్మిళా మాటోండ్కర్ కాంగ్రెస్‌లో చేరబోతోందా..ఔననే అంటున్నారు కాంగ్రెస్ నేతలు..అంత స్పష్టంగా చెప్పడం లేదు కానీ కుదిరితే ఏకంగా లోక్‌సభ బరిలో కూడా పోటీకి ఆమె దిగుతున్నారని ప్రచారం సాగుతోంది. దీంతో బాలీవుడ్‌తో పాటు ముంబై
తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల పరిశీలన ముగిసింది. తెలంగాణలో 17 లోక్‌సభ స్థానాలకు 646 మంది నామినేషన్లు వేయగా … వీరిలో 141 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. దీంతో లోక్‌సభ బరిలో 505 మంది అభ్యర్థులు నిలిచారు. ఇక ఏపీలో అసెంబ్లీ బరిలో 2, 581 మంది నిలవగా
పార్లమెంట్ ఎన్నికలతో తెలంగాణ కాంగ్రెస్ బిజీబిజీగా ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన ఓటమి భారాన్ని పక్కనబెట్టి బరిలోకి దిగింది కాంగ్రెస్. ఒక్కొక్కరుగా ఎమ్మెల్యేలు చేజారుతుంటే.. ఎలాగైనా సత్తా చాటాలని సతమతమవుతోంది. 17 స్థానాల్లోనూ పోటీ చేస్తు
చెన్నై: దేశంలో ఎన్నికల హవా నడుస్తోంది.అభ్యర్ధులు నామినేషన్లు వేసేందుకు మందీ మార్బలంతో హాడవిడి చేస్తుంటారు.కానీ తమిళనాడులో ఓ అభ్యర్ధి తన నామినేషన్ ను వెరైటీగా దాఖలు చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. దేశవ్యాప్తంగా ఏప్రిల్ 11 న తొలివిడత పోలింగ�