Home » Long Range Wireless Power
మీ స్మార్ట్ ఫోన్ ను ఇంట్లో ఉండే వైఫై రౌటర్ తోనే చార్జ్ చేసుకోగలిగితే ఎలా ఉంటుంది? వైఫై తో స్మార్ట్ ఫోన్ చార్జ్ంగా వినేందుకు ఆశ్చర్యంగా అనిపిస్తోంది కదూ..ఈ అద్భుతాన్ని సాకారం చేస్తామంటున్నారు మసాచు సెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ