Home » longest hair
పొడవైన జుట్టుకోసం ఆడవారు చేయని ప్రయత్నం ఉండదు. రకరకాల ఉత్పత్తులు సైతం వాడుతుంటారు. ఉత్తప్రదేశ్కి చెందిన ఓ మహిళ పొడవైన జుట్టుతో గిన్నిస్ రికార్డు సాధించింది.
పొడవాటి జుట్టుతో 15 ఏళ్ల బాలుడు ప్రపంచ రికార్డు సాధించాడు. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ఈ రికార్డు గురించి యూట్యూబ్లో వీడియో షేర్ చేసింది. ఆ వీడియో వైరల్ అవుతోంది.
గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ సాధించాలని ఎంతోమంది కలలు కంటారు. ఎంతోమంది ఆ కలను సాకారం చేసుకున్నారు. ఈ రికార్డు సాధించినవారిలో భారతీయులు ఎంతోమంది ఉన్నారు.ఈ క్రమంలో ‘గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ 2020’లో ఒకరూ ఇద్దరు కాదు ఏకంగా 80 మంది భారతీయులకు చ�