Home » Look Younger :
చర్మం ఆరోగ్యంకోసం కొన్ని రుచికరమైన కొల్లాజెన్ రిచ్ ఫుడ్స్ తినాలనుకునే వారు స్ట్రాబెర్రీలు, బ్లాక్బెర్రీస్ లేదా బ్లూబెర్రీస్ వంటి బెర్రీలు తీసుకోవటం మంచిది.
పెరిగే వయసును ఎవరూ ఆపలేరు. రివర్స్ చేయనూ లేరు. ముఖంలో ముడతలు, శరీరంలో ఇతర సంకేతాలు కనిపించక మానవు. అయినా సరే వయసు మీద పడినట్టు కనిపించకుండా, యంగ్ గా ఉండొచ్చు.
టొమాటోస్లో అధిక స్థాయిలో లైకోపీన్ ఉంటుంది, ఇది చర్మం సూర్యరశ్మికి వ్యతిరేకంగా పోరాడటానికి సహాయపడుతుంది. అలాగే కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రేరేపించడంలో సహాయపడే విటమిన్ సి యొక్క మూలం. టమోటో తీసుకోవటం వల్ల చర్మం కాంతి వంతంగా మారుతుంది.