Home » Lord Ganesh
విఘ్నేశ్వరుడికి మొత్తం 108 పేర్లు ఉన్నట్లు పురాణాలు స్పష్టం చేస్తున్నాయి. లంబోదరుడికి 32 రూపాలు ఉంటే అందులో 16 రూపాలు ముఖ్యమైనవనీ పండితులు చెబుతున్నారు. అయితే వినాయకుడికి విఘ్నాధిపతి అని కూడా పేరుంది.
దేవతలకు రకరకాల వాహనాలు ఉంటాయి. వినాయకుడిని చూస్తే భారీ ఆకారం.. ఆయనకు ఎలుక వాహనం. అసలు ఆయనకు ఎలుక వాహనంగా మారడానికి కారణం ఏంటంటే? అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి.
గణేష్ చతుర్థి మహాపర్వ దినం నేటి నుంచి ప్రారంభం అయ్యింది. కరోనా కారణంగా ఈసారి గణపతిని దేశవ్యాప్తంగా ఇళ్లలోనే పూజిస్తున్నారు భక్తులు. మహారాష్ట్ర నుంచి ఢిల్లీ వరకు గణేష్ చతుర్థి మొదటి రోజున అందరూ పిండి వంటకాలతో సంతోషంగా జరుపుకుంటారు. భారతదేశ