Home » Lord Vishnu
కార్తీక మాసానికి ఉసిరి చెట్టుకే కాదు ఉసిరికాయకు వున్న సంబంధం అంతా ఇంతా కాదు. ఉసిరిచెట్టు సాక్షాత్తు ఈశ్వర స్వరూపం.శివకేశవులతో పాటు బ్రహ్మ, సకల దేవతలో ఉసిరి చెట్టులో కొలువై ఉంటే అద్భుత వృక్షం.
కార్తీక మాసంలో సూర్యుడు తులా సంక్రమణలో ప్రవేశించగానే గంగానది ద్రవరూపం ధరించి సమస్త నదీజలాలలో చేరుతుంది. ఆ సమయంలో ఆనీటిలో శ్రీమహా విష్ణువు వ్యాపించి ఉంటాడు కాబట్టి కార్తీకస్నానం చేసినవారికి పుణ్యం ప్రాప్తిస్తుంది.
హిందూ సాంప్రదాయాల్లో ఏ మంచి పని ప్రారంభించాలన్నా దశమి, ఏకాదశుల కోసం ఎదురు చూడటం ప్రజలకు అలవాటు. ఏడాది పొడుగునా ఉండే 24 ఏకాదశుల్లో, ఆషాఢ శుక్ల ఏకాదశిని తొలి ఏకాదశిగా పరిగణిస్తారు. పూర్వకాలంలో ఈ రోజునే సంవత్సరారంభంగా పరిగణించేవారు.
Ramana Deekshitulu Praises CM Jagan : ఏపీ సీఎం జగన్ పై ప్రశంసలు కురిపించారు టీటీడీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు. జగన్ ను విష్ణుమూర్తితో పోల్చారాయన. ధర్మాన్ని రక్షించడంలో సీఎం జగన్ విష్ణుమూర్తిలా వ్యవహరిస్తున్నారని కొనియాడారు. వేంకటేశ్వరుడి అనుగ్రహంతో జగన్ ము�
significance of karthika masam vanabhojanalu : కార్తీకమాసం వచ్చిందంటే చాలు వనభోజనాలకు పెట్టింది పేరు. వనభోజనాల కోసం ఉసిరిచెట్టు ఎక్కడవుందా అని ప్రజలు వెతుకుతుంటారు. ఈ మాసంలో ఎంతో పవిత్రమైనదిగా పూజించే ఉసిరి చెట్టు కింద ఒక్క పూటైన భోజనం చేయాలన్నది హైందవ సంప్రదాయం. అందు
శివలింగోద్భవం గురించి స్కంద పురాణంలో వివరించబడినది. ఒక మహా ప్రళయానంతరం బ్రహ్మ, విష్ణువుల మధ్య అహంకారం తలెత్తి అది చివరకు ఎంతవరకు వెళ్ళిందంటే ఎవరు గొప్పో తేల్చుకొనేంత దాకా వచ్చి యుద్ధానికి దారి తీసింది. ఇరువురు ఒకరిపై ఒకరు పాసుపతాస్త్రా�
మాఘమాసం తెలుగు సంవత్సరంలో పదకొండవ నెల. చంద్రుడు మఖ నక్షత్రంతో కూడుకున్న మాసం కాబట్టి ఇది మాఘమాసం అయింది. ఉత్తరాయణ పుణ్యకాలంలో వచ్చే ఈ మాసం విష్ణుమూర్తికి ప్రీతిపాత్రమైనది. ఈ ఏడాది మాఘ మాసం 25-01-2020 నుండి 23-02-2020వరకు ఉంటుంది. ఈ మాఘ మాసం నెల రోజులు &nbs
ఏడాదికి 24 ఏకాదశులు వస్తాయి. సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశినే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశిగా పిలుస్తారు. సూర్యుడు ధనుస్సులో ప్రవేశించిన అనంతరం మకర సంక్రమణం వరకు జరిగే సమయం మధ్య ముక్కోటి ఏకాదశి వస్తు�
మంచుపై శిల్పాలు చెక్కినారు.. దేశానికే ఎనలేని గౌరవాన్ని తెచ్చిపెట్టారు మనోళ్లు. హిందువుల ఆరాథ్యదైవం మహా విష్ణువు శిల్పాన్ని మంచుతో చెక్కి ఫస్ట్ ప్రైజ్ కొట్టేశారు.