loses 20 kgs

    వామ్మో ఇదేం డైట్: 46 రోజులుగా బీరే ఆహారం

    May 7, 2019 / 10:14 AM IST

    బరువు తగ్గాలంటే తక్కువ తినాలి.. రోజూ పొద్దున్నే వ్యాయామం చేయాలి. కొవ్వు పదార్థాలను అతిగా తినకూడదని ఇంకా ఇలాంటి చిట్కాలు ఎన్నో చెబుతుంటారు. కానీ, అమెరికాకు చెందిన 43 ఏళ్ల ‘డెల్ హాల్’ 46 రోజులపాటు వేరే ఆహారం ముట్టుకోకుండా రోజుకు 5 బీర్లు తాగేవా

10TV Telugu News