Home » loses support
మణిపూర్‌లో మూడేళ్ల బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం సంక్షోభంలో పడింది. ముగ్గురు ఎమ్మెల్యేలు రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరగా.. మరో ఆరుగురు మద్దతు ఉపసంహరించుకున్నారు. నేషనల్ పీపుల్స్ పార్టీ(ఎన్‌పీపీ) నుంచి నలుగురు , తృణమూల్ కాంగ్రెస్ నుంచి ఒక�