-
Home » Lost His Life
Lost His Life
రైల్లో రిస్కీ స్టంట్: ప్రాణాలు కోల్పోయిన యువకుడు
December 30, 2019 / 07:52 AM IST
పోకిరీల చేష్టలు మితిమీరిపోతున్నాయి. కొంతమంది యువకుల సాహసాలకు హద్దు, పద్దూ లేకుండా పోతోంది. ప్రమాదం అని తెలిసినా.. రిస్కీ స్టంట్‌లు చేస్తారు. తాజాగా ఓ యువకుడు రైలులో డేంజరస్ ఫీట్ చేసి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన డిసెంబర్ 26న ముంబైలో చోటుచేసుక�