-
Home » lottery
lottery
Double Bedroom : నేడు లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీ.. ఒకే రోజు 11,700 ఇళ్లను పేదలకు పంపిణీ
లాటరీ ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేశారు. మొత్తం ఏడున్నర లక్షల మంది దరఖాస్తు చేసుకుంటే అందులో 95 వేల మందితో ఎలిజిబిలిటీ లిస్టు సిద్ధం అయింది. దశల వారిగా వారికి ఇళ్లను పంపిణీ చేస్తామని ప్రభుత్వం అంటోంది.
Truck driver wins lottery : ట్రక్ డ్రైవర్‌ది మామూలు లక్ కాదు.. ప్రతివారం 82,000 .. జీవితానికి సరిపడా డబ్బు.. ఎలా వచ్చింది?
2001 నుంచి అతను లాటరీ కొట్టాలని ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. ఎట్టకేలకు జాక్ పాట్ కొట్టాడు. విన్ ఫర్ లైఫ్ గేమ్ ద్వారా జీవితాంతం వారానికి 82,000 పొందేలా డబ్బులు గెలుపొందాడు. ఎవరతను అనుకుంటున్నారా? ఒక ట్రక్ డ్రైవర్..
Kerala: రూ.75 లక్షల లాటరీ గెలిచిన ఆనందంలో.. పోలీస్ స్టేషన్‌కు పరుగులు తీసిన వలస కార్మికుడు
ఎర్నాకులంలోని చోట్టనికర ప్రాంతంలో నిర్మాణ రంగంలో కాంక్రీట్ పని చేస్తుంటాడు బాదేశ్. అతడు కేరళ వెళ్లి అంత ఎక్కువ కాలం ఏం కాలేదు. పైగా మలయాళం కూడా తెలియదు. అతడి స్నేహితుడు కుమార్ సహాయంతో అక్కడ పని చేస్తున్నాడు. అతడికి కనుక ఈ లాటరీ డబ్బులు చేతిక�
US Lottery Winner: అమెరికా చరిత్రలో అతిపెద్ద లాటరీ.. రూ.16 వేల కోట్ల ప్రైజ్ మనీ.. గెలుచుకుందెవరో తెలుసా?
అమెరికాలోని దాదాపు 45 రాష్ట్రాల్లో క్యాలిఫోర్నియా లాటరీ నిర్వాహకులు పవర్ బాల్ జాక్‌పాట్ పేరుతో ఈ లాటరీ నిర్వహించారు. ఇందులో ఒక్క టిక్కెట్ ఖరీదు రెండు డాలర్లు. మన కరెన్సీలో దాదాపు రూ.160. లాటరీ మొత్తం ఎంత అనేది ముందు తెలియదు. టిక్కెట్ల అమ్మకాలు, �
Cyber crime : లాటరీలో కారు గెలిచారంటూ మెసేజ్..మహిళ ఎకౌంట్ నుంచి రూ.14 లక్షలు మాయం
లాటరీలో కారు గెలిచారంటూ మెసేజ్ చేసి మహిళ ఎకౌంట్ నుంచి రూ.14 లక్షలు మాయం చేసారు కేటుగాళ్లు.
Lottery Rs.16,500 Crores : లక్కీ మ్యాన్.. లాటరీలో రూ.16,500 కోట్లు
అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన అజ్ఞాత వ్యక్తిని అదృష్టం వరించింది. ఆయన కొన్న పవర్ బాల్ టికెట్ (లాటరీ)కు కనీవినీ ఎరగని రీతిలో సుమారు రూ.16,500 కోట్లు (2.04 బిలియన్ డాలర్లు) జాక్ పాట్ తగిలింది.
RS 248 Crore Lottery : లాటరీలో రూ.248 కోట్ల ప్రైజ్ మనీ… చారిటీలకు రూ.5 కోట్లు విరాళం
చైనాలోని ఒక వ్యక్తి లాటరీలో రూ.248 కోట్ల ప్రైజ్‌మనీ గెల్చుకున్నాడు. అక్టోబర్ 24 న ప్రైజ్‌మనీని రాబట్టుకోవడమే కాకుండా దాదాపు రూ. 5 కోట్లు చారీటీలకు విరాళంగా ఇచ్చాడు. కార్టూన్ వేషంలో వచ్చి డబ్బును తీసుకోవడం విశేషం. ఆ తర్వాత అధికారులు ఆ వ్యక్తిని గ�
Lottery: అప్పుల్లో కూరుకుపోయి, బ్యాంకు నోటీసు వచ్చిన కొద్ది సమయానికే భారీ లాటరీ తగిలింది
జూలైలో కూడా దాదాపుగా ఇలాంటి ఘటనే కేరళలో జరిగింది. మహ్మద్ బావా అనే వ్యక్తి బ్యాంకు లోన్ చెల్లించలేక తన ఇంటిని అమ్మకానికి పెట్టాడు. 45 లక్షల రూపాయల అప్పు చేసి ఎనిమిది నెలల క్రితమే కట్టిన ఇంటిని కేవలం 40 లక్షల రూపాయలకే అమ్ముకోవాల్సి వచ్చింది. జూలై
Onam Bumper Lottery: అదృష్టమంటే ఈ ఆటో డ్రైవర్‌దే.. రూ.500 లాటరీ టికెట్‌తో రూ. 25కోట్లు గెలుచుకున్న యువకుడు
కేరళ రాష్ట్రంకు చెందిన ఆటో డ్రైవర్ జాక్‌పాట్ కొట్టాడు. రాత్రికిరాత్రే కోటీశ్వరుడయ్యాడు. ఒక్క లాటరీతో తనజీవితం మొత్తం మారిపోయింది. లాటరీ ద్వారా వచ్చినసొమ్ము అరకోటి, రెండుకోట్లు కాదు.. ఏకంగా రూ. 25కోట్లు గెలుచుకున్నాడు.
America Lottery : లాటరీలో ఏకంగా రూ.10,588 కోట్లు గెలుచున్నాడు!
అమెరికాలో ఓ వ్యక్తిని అదృష్టం వరించింది. లాటరీలో మెగా జాక్‌పాట్ తగిలింది. వేలు కాదు.. లక్షలు కాదు ఏకంగా 133.7 కోట్ల డాలర్లు గెలుచుకున్నాడు. ఇండియన్ కరెన్సీలో 10,588 కోట్ల రూపాయలకు పైగా అని అంటున్నారు. అమెరికాలో గత ఐదేళ్లలో అతి పెద్ద జాక్‌పాట్ ఇదేన�