Home » Loud Sound
Earth tremors in Borabanda : హైదరాబాద్ నగరంలో మళ్లీ భూమి కంపించింది. బోరబండ ప్రాంతంలో మళ్లీ భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. పెద్ద పెద్ద శబ్దాలతో భూమి కంపించినట్లు అక్కడి స్థానికులు చెబుతున్నారు. బోరబండలో రెండు రోజుల క్రితం వచ్చిన శబ్దాల కంటే మరింత పెద్ద శబ్
బెంగళూరులో వినిపించిన భారీ శబ్ధం ఒక్కసారిగా నగరాన్ని ఉలిక్కిపడలా చేసింది. బుధవారం మధ్యాహ్న సమయంలో వినిపించిన ఈ శబ్ధంపై పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆ శబ్ధ తీవ్రతను బట్టి కొందరు తలుపు, కిటికీలు, కొన్ని ఇళ్లు విరిగిపడ్డాయేమో అనుకున్నారట.