love harrasement

    ఉన్మాదం : ప్రేమించలేదంటూ యువతిపై కత్తితో దాడి

    February 6, 2019 / 05:47 AM IST

    హైదరాబాద్‌: బర్కత్‌పురలో మరో ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. భరత్ అనే వ్యక్తి ఇంటర్ సెకండియర్ చదువుతున్న విద్యార్థిని వెంటబడుతున్నాడు. కొన్ని రోజులుగా ప్రేమించమంటూ వేధిస్తున్నాడు. ఆ విద్యార్థిని ఎంతకీ ఒప్పుకోకపోవడంతో క్రూరత్వాన్ని ప్రదర్శి

10TV Telugu News