Home » Love
కన్న కూతురును చదివించి గొప్పదాన్ని చేయాలనుకున్నారు. సమాజంలో మంచి పేరు తెచ్చుకునేలా ప్రయోజకురాలిని చేయాలని కలలు కన్నారు ఆ తల్లితండ్రులు. కానీ యుక్త వయస్సులో ఉన్న ఆ బాలిక ప్రేమవలలో పడింది. అది తట్టుకోలేని తల్లి తండ్రులు కూతురిని దండించాలను�
అడ్డదారిలో తొందరగా డబ్బు సంపాదించేయాలనే ఆలోచనతో ప్రజలు నేరస్దులుగా మారిపోతున్నారు. ఈజీగా డబ్బు సంపాదించేయాలి లైఫ్ ఎంజాయ్ చేసేయాలి అనుకుని కష్టాల్లో పడుతున్నారు. పెళ్లి పేరుతో మ్యాట్రిమోనీ వెబ్ సైట్ లో రిజిష్టర్ చేసుకుని …. పెళ్లికాని వ�
పట్ట పగలు నడిరోడ్డుపై యువతిని కిడ్నాప్ చేశాడో యువకుడు. ప్రేమించిన యువతిని పెళ్లి చేసుకునేందుకు కుటుంబ సభ్యులు అంగీకరించకపోవటంతో ఈ దారుణానికి పాల్పడ్డాడు. కర్ణాటక లోని కోలార్ పట్టణంలో గురువారం మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో ఎంబీ రోడ్డులో ఇద్దర
సోషల్ మీడియాలో అయ్యే పరిచయాలు తో మంచికన్నా చెడే ఎక్కువ జరుగుతోంది. స్నేహితులు స్నేహం కన్నా వివాహేతర సంబంధాలు పెట్టుకోటానికే ఎక్కువ మొగ్గు చూపిస్తున్నారు. బంగారంలాంటి భవిష్యత్తును అంధకారంలోకి నెట్టుకుంటున్నారు. పచ్చటి కాపురాలను నాశనం చే�
వివాహేతర సంబంధాలు, అక్రమ సంబంధాలు, తాత్కాలికమే అని తెలిసినప్పటికీ క్షణికమైన సుఖాల కోసం వెపర్లాడుతూ… జీవితాన్ని ఇబ్బందుల పాల్జేసుకుంటున్నారు కొంత మంది మహిళలు. భద్రాద్రి కొత్త గూడె జిల్లాలో ఇదే జరిగింది. భద్రాద్రి కొత్త గూడె జిల్లా ములకపల
బిగ్ బాస్ సీజన్ విన్నర్.. అదేనండి తెలుగు వాళ్లకు బాగా దగ్గరైన చిన్నారి పెళ్లి కూతురు సీరియల్ లీడ్ రోల్ యాక్టర్ శివ(సిద్దార్థ్ శుక్లా) సాంగ్ యూట్యూబ్ ను షేక్ చేస్తుంది. నేహా శర్మతో పాటు రొమాంటిక్, ఎమోషనల్ సాంగ్ ‘దిల్ కో కరార్ ఆయా’ యుట్యూ�
గ్రామాల్లేవ్.. పట్టణాల్లేవ్.. ప్రాంతాల్లేవ్.. ప్రపంచమంతా అతలాకుతలం అయిపోయింది. గ్రామాల్లో నాలుగు రూపాయలు వచ్చే ప్రతి మార్గాన్ని కరోనా బంద్ చేసింది. అర్థికవేత్తలే అచేతనులై చూస్తున్న వేళ రక్షాబంధన్ వచ్చేసింది. సోదర సోదరీమణుల ప్రేమ ఉత్సవాన�
ఆస్పత్రిలో కరోనా బాధితులు ప్రేమాయణం నడిపారు. తల్లిదండ్రుల ఆమోదంతో పెళ్లి చేసుకున్నారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేటకు చెందిన అమ్మాయి, ప్రకాశం జిల్లా పర్చూరుకు చెందిన అబ్బాయి ఇద్దరూ కరోనా పాజిటివ్ బాధితులు. గుంటూరు జిల్లాలోని ఓ కార్పొరేట్ ఆ�
పాఠాలు చెప్పి పది మందికి ఆదర్శంగా నిలవాల్సిన గురువు ప్రేమ పాఠాలు చెప్పి యువతిని మోసం చేశాడు. పెళ్లి కాలేదని అబద్దం చేప్పి నిశ్చితార్ధం చేసుకుని వారి వద్ద రెండు లక్షలు కాజేశాడు. విషయం తెలిసి పోలీసులకు ఫిర్యాదు చేసి అరెస్ట్ చేయిస్తే… బెయిల�
పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడని ఒక సినీ సహాయ దర్సకురాలు తన ప్రియుడిపై బెంగుళూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. మారుతీ నగర్ లో నివాసం ఉండే 32 సంవత్సరాల సినీ సహాయ దర్శకురాలికి 2018 లో ఫేస్ బుక్ ద్వారా ఒక వ్యకి పరిచయం అయ్యాడు. అనంతరం వారిద్దరూ