-
Home » lover
lover
Rajasthan: పాకిస్తాన్‌లోని ప్రియుడి వద్దకు వెళ్లేందుకు ఎయిర్పోర్ట్ చేరుకున్న మైనర్ బాలిక.. అక్కడే క్లైమాక్స్ ట్విస్ట్
వాస్తవానికి ఎయిర్పోర్ట్ కు వచ్చీ రాగానే టికెట్ అడగ్గానే జోక్ చేస్తుందని ఎయిర్పోర్ట్ సిబ్బంది అనుకున్నారట. అయితే కాసేపటికి అది నిజమేనని తెలుసుకున్నారు. దీనికి ముందు పాకిస్తాన్ ప్రేమికుడు ఆమెను గట్టిగానే బ్రెయిన్ వాష్ చేశాడు
Bihar : రియల్ లైఫ్‌లో హమ్ దిల్ దే చుకే సనమ్? భార్యకి ప్రియుడితో పెళ్లి చేసిన భర్త
పెళ్లయ్యాక భార్యకి గతంలో ఓ లవ్ స్టోరి ఉంది.. ఇప్పటికీ ఆమె అతడిని కలుస్తోంది అంటే ఏ భర్తైనా ఊరుకుంటాడా? కానీ ఓ భర్త తన భార్యకు ప్రేమించిన వ్యక్తితో పెళ్లి చేశాడు. బీహార్‌లో జరిగిన ఈ ఘటన వైరల్ అవుతోంది.
New York Times Square : టైమ్స్ స్క్వేర్ దగ్గర ప్రేయసికి బర్త్ డే సర్ప్రైజ్.. ఇండియన్ కుర్రాడి ఐడియా అదుర్స్..
ప్రియురాలికి మామూలుగానే ఎలాంటి గిఫ్ట్స్ ఇవ్వాలని అబ్బాయిలు ఆలోచిస్తారు. ఇక వారి బర్త్ డే అంటే సర్ప్రైజ్ మామూలుగా ఉండదు కదా.. న్యూయార్క్‌లో ఉండే ఓ ఇండియన్ అబ్బాయి తన ప్రేయసికి సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చి ఆశ్చర్యంలో ముంచెత్తాడు.
Lover Cut Girlfriend’s Throat : పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియురాలి గొంతు కోసిన ప్రేమోన్మాది
హన్మకొండ జిల్లాలో దారుణం జరిగింది. కాజీపేటలో ఓ ప్రేమోన్మాది ఘాతుకానికి పాల్పడ్డాడు. పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియురాలి గొంతు కోసి హత్యాయత్నానికి పాల్పడ్డాడు.
Karnataka: భర్త హత్యకు ప్లాన్ చేసి ప్రియుడిని కోల్పోయింది.. చివరికి ఏమైందంటే?
నవీన్ కనపడకపోవడంతో అతడి చెల్లెలు ఆగస్టు 2న పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది. ఆగస్టు 6న నవీన్ తన ఇంటికి తిరిగి రావడంతో అతడి భార్య అవాక్కైంది. పోలీసులు అతణ్ని ప్రశ్నించగా మొత్తం పూసగుచ్చినట్టు చెప్పేశాడు. హిమవంత్, అనుపల్లవి ఫోన్లు తనిఖీ చే�
Anantapur : ప్రియురాలి ఇంట్లో ప్రియుడు అనుమానాస్పద మృతి
అనంతపురం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ప్రియురాలి ఇంట్లో ఉన్న ప్రియుడు అనుమానాస్పద స్ధితిలో మృతి చెందాడు.
Pak woman arrested at border: హైదరాబాద్ ప్రియుడి కోసం సరిహద్దు దాటబోయిన పాక్ మహిళ అరెస్ట్
తన కోసం హైదరాబాద్ రావానుకున్న నూర్ కోసం అన్నీ ఏర్పాట్లు చేశాడు. దుబాయ్‌లో ఉండే తన నేపాల్ ఫ్రెండ్ జీవన్ సహాయం తీసుకున్నాడు. అతడితో పాటు అతడి సోదరుడు మహమూద్ ఆమెకు సహాయంగా ఉంటారు. నూర్‌ను ముందుగా నేపాల్ తీసుకువచ్చి అక్కడి నుంచి భారత్‌లోకి ప్రవ
Crime news: పెళ్లి చేసుకోనన్న ప్రియురాలు.. లేఖరాసి ప్రియుడు ఆత్మహత్య.. ఆ లేఖలో ఏముందంటే..
కర్ణాటక చిక్ మగళూరు జిల్లా శంకరపురంకు చెందిన 31ఏళ్ల యువకుడు చేతన్ ఓ యువతిని ప్రేమించాడు. కొన్నేళ్లు ఇద్దరు తరచూ కలుసుకుంటుండేవారు. ఈ క్రమంలో ప్రేయసి అడిగిందల్లా కాదనకుండా కొనిచ్చాడు. కొన్నేళ్లుగా ఇలా తరచూ కలుసుకోవటం.. ఆమె అడిగిందల్లా కొనివ్
Bangladesh woman: ప్రియుడి కోసం బంగ్లాదేశ్ నుంచి ఈదుకుంటూ వచ్చిన యువతి
ఇండియాలో ఉన్న ప్రియుడిని పెళ్లి చేసుకునేందుకు బంగ్లాదేశ్ నుంచి ఈదుకుంటూ వచ్చిందో 22 ఏళ్ల యువతి. బంగ్లాదేశ్‌కు చెందిన క్రిష్ణా మండల్ అనే యువతికి ఫేస్బుక్లో కోల్‌కతాకు చెందిన అభిక్ మండల్ అనే వ్యక్తి పరిచయమయ్యాడు.
Nellore : యువతిని తుపాకీతో కాల్చి చంపిన ప్రేమోన్మాది
నెల్లూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. తాను పెళ్లి చేసుకునేందుకు యువతిని ఇవ్వలేదనే కోపంతో ఒకసాఫ్ట్ వేర్ ఇంజనీర్ యువతిపై కాల్పులు జరిపాడు. అనంతరం తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.