Home » Lover Attack
సత్రంపాడు వినాయకుడి గుడి సమీపంలో రత్నాగ్రేసి తల్లిదండ్రులతో కలిసి ఉంటుంది. బీఎస్సీ కంప్యూటర్స్ పూర్తి చేసి సిద్ధార్థ విద్యాసంస్థలలో పనిచేస్తుంది.
ఐదేళ్లుగా ఇరువురు ప్రేమించుకుంటున్నారని పేర్కొన్నారు. కొంతకాలంగా ఇద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చాయని చెప్పారు. నిందితుడిని తేజశ్రీ దూరంగా పెట్టారని తెలిపారు.
విశాఖలో ఓ ప్రేమోన్మాది దారుణానికి ఒడిగట్టాడు. యువతిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. అనంతరం తాను కూడా ఆత్మహత్యాయత్నం చేశాడు. ఇద్దరికీ తీవ్ర గాయాలు కాగా, కేజీహెచ్ ఎమర్జెన్సీ వార్డుకు
హైదరాబాద్: బర్కత్ పురాలో మధులిక అనే మైనర్ బాలిక పై ప్రేమ పేరుతో దాడి చేసిన ప్రేమోన్మాది భరత్ ను పోలీసులు అరెస్టు చేసారు. ఈ సాయంత్రం అతడ్ని మీడియా ముందు ప్రవేశ పెట్టే అవకాశం ఉంది. భరత్ చేసిన దాడిలో మొత్తం 15 చోట్ల బాలిక శరీరం పై గాయాలయ్యాయని