-
Home » Low. Oxygen Pressure. Kills .7more Coronavirus
Low. Oxygen Pressure. Kills .7more Coronavirus
హాస్పిటల్ లో ఆక్సిజన్ లేక 19 కరోనా బాధితులు మృతి
May 31, 2020 / 09:35 AM IST
భారత్ లో కరోనా కేసులు ఎక్కువగా మహారాష్ట్రలో నమోదవుతున్న విషయం తెలిసిందే. కరోనా మరణాల్లో కూడా మహారాష్ట్రనే మొదటిస్థానంలో నిలిచింది. అయితే కొందరు బాధితులు వైరస్‌తో పోరాడి మృత్యు ఒడికి చేరుతుండగా.. మరికొందరు హాస్పిటల్స్ లో సరైన వైద్య సదుపాయం