Home » low pressure area
వాయుగుండం ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా విశాఖ జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు నేడు జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేందిర ప్రసాద్ సెలవు ప్రకటించారు.
దీని ప్రభావంతో 24వ తేదీ నుంచి రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
మరో తుపాను ముప్పు పొంచి ఉంది. ఉత్తర అండమాన్ సముద్రం.. దాని పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం.. రాగల 36 గంటల్లో అల్పపీడనంగా మారే అవకాశం ఉంది.